Ninne Preminthunu Ninne Preminthunu Yesu
Ninne Preminthunu, Nay Venudirugaa
Nee Sannidhilo Mokarinchi
Nee Maargamulo Saagedaa
Nirasinchaka Saagedaaa… aa…aa
Ne Venudirugaa
Ninne Poojinthunu Ninne Poojinthunu
Ninne Poojinthunu Yesu
Ne Venudirugaa        ||Nee Sannidhilo||
Ninne Keerthinthunu Ninne Keerthinthunu
Ninne Keerthinthunu Yesu
Ne Venudirugaa        ||Nee Sannidhilo||
Ninne Pradhinthunu Ninne Pradhinthunu
Ninne Pradhinthunu Yesu
Ne Venudirugaa        ||Nee Sannidhilo||
పల్లవి:  	నిన్నే ప్రేమింతును,  నిన్నే ప్రేమింతును  –  యేసూ
నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా 
1. నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును –  యేసు
నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా 
2.  నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును –  యేసు
నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగ 
3.  నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్దింతును –  యేసు
నిన్నే ప్రార్దింతును,  నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా