Preminchedan Adhikamuga, Aaradinthu Aasakthi Tho (X2)
Na Purna Manasu Tho Aradinthu, Purna Balamu Tho Preminchedan
Aaradhana Aaradhana Aaaa….Aaradhana Aaradhana (X2)
1. Ebenezare Ebenezare – Intha Varaku Aadhukonnavu (X2)
   Intha Varaku Aadhukonnavu || Na Purna||
2. El Rohi, El Rohi – Nannu Choosave Vandanamayya (X2)
   Nannu Choosave Vandanamayya || Na Purna||
3. Yehova Rapha, Yehova Rapha – Swastha Parichaave Vandanamayya (X2)
   Swastha Parichaave Vandanamayya || Na Purna||
4. Yehova Nissi, Yehova Nissi- Jayamichavee Vandanamayya (X2)                                                                                                                                                                                                                                                                                           Jayamichavee Vandanamayya || Na Purna||
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో (x2)
  నా పూర్ణ మనసుతో ఆరాధింతు , నా పూర్ణ బలముతో ప్రేమించెదన్
  ఆరాధనా ఆరాధనా ఆఆ ….. ఆరాధనా ఆరాధనా (x2)
1) ఎబినేజరే ఎబినేజరే – ఇంత వరకు ఆదుకొన్నావు (x2)
    ఇంత వరకు ఆదుకొన్నావు  ||నా పూర్ణ||
2) ఎల్ రోహీ ఎల్ రోహీ – నన్ను చూసావే వందనమయ్యా (x2)
    నన్ను చూసావే వందనమయ్యా  ||నా పూర్ణ||
3) యెహోవా రాఫా యెహోవా రాఫా – స్వస్థపరిచావే వందనమయ్యా  (x2)
    స్వస్థపరిచావే వందనమయ్యా  ||నా పూర్ణ||
4) యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ – జయమిచ్చావే వందనమయ్యా (x2)
     జయమిచ్చావే వందనమయ్యా ||నా పూర్ణ||