పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నా ధారిన్ నా గురి నీవేనా ప్రభువా నీ ధరి నీ చేరెదను – నేను లోకమంతా నాదని యెంచి బంధుమిత్రులే ప్రియులనుకొంటిని అంతయు మోసమేగా వ్యర్ధము సర్వమును – ఇలలో ధన సంపదలు గ్వరవమూలు దహించిపోవు నీ లోకమున పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొనే – ఇలలో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో