Lenten and Easter Songs (Page 3)

Chudumu Gethsemane

చూడుము గెత్సెమనె – తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది 1.దేహమంతయు నలిగి – శోకము నొందినవాడై దేవాది దేవుని ఏకసుతుడు పడు – వేదనలు నా కొరకే …చూడుము… 2.తండ్రి యీ పాత్ర తొలగన్ – నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు – నన్నప్పగించితివనెను …చూడుము… 3.రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులగ – విజ్ఞాపనము జేసెనే …చూడుము……

Na Kosama Ee Siluva Yaagamu

Na Kosama Ee Siluva Yaagamu Na Kosama Ee Praana Thyagamu Na Kosama Ee Siluva Yaagamu Na Kosama Ee Praana Thyagamu Calvary Lo Shramalu Na Kosama Calvary Lo Siluva Na Kosama ||Na Kosama|| Na Chethulu Chesina Papaani Kai Na Paadhalu Nadachina Vankara Throvala Kai Nee Chethulalo – Nee Paadhala Lo Nee Chethulalo – Nee Paadhala Lo-Mekulu…

Evari Kosamo Ee Praana Thyaagamu

Evari Kosamo Ee Praana Thyaagamu (2) Nee Kosame Naa Kosame Kaluvari Payanam – Ee Kaluvari Payanam (2) ||Evari|| Ae Paapamu Erugani Neeku – Ee Paapa Lokame Siluva Vesindaa Ae Neramu Theliyani Neeku – Anyaayapu Theerpune Ichchindaa (2) Moyaleni Mraanutho Momu Paina Ummulatho Naduvaleni Nadakalatho Thadabaduthu Poyaavaa Soli Vaali Poyaavaa… ||Evari|| Jeeva Kireetam Maaku Ichchaavu –…

Geetham Geetham Jaya Jaya Geetham

Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2) || Geetham || Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Daiva Suthuni Mundu || Geetham || Valadu Valadu Aeduva Valadu Velludi Galilayaku Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu Parugidi Prakatinchudi || Geetham || Anna Kayapa Vaarala Sabhayu…

Aparaadhini Yesayya

అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు…

Entho Vintha Entho Chinta

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా (2) అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్…