Emi unna leakunnaa – evaru naaku leakunnaa (2)
yeasunandea aanandintunu – yeasayyanea aaraadhintunu (2)
aanandintunu – aaraadhintunu (2) || yeasunandea||
mandaloa gorrelu leakunnanu – Saalaloa paSuvulu leakunnanu (2)
yeami naaku leakunnaa – kashTakaalamandainaa (2) || yeasunandea||
draakshacheTlu phalinchakunnanu – Saalaloa paSuvulu leakunnanu (2)
yeami naaku leakunnaa – nashTasamayamandainaa (2) || yeasunandea||
ఏమి ఉన్న లేకున్నా – ఎవరు నాకు లేకున్నా (2)
యేసునందే ఆనందింతును – యేసయ్యనే ఆరాధింతును (2)
ఆనందింతును – ఆరాధింతును (2) || యేసునందే||
మందలో గొర్రెలు లేకున్నను – శాలలో పశువులు లేకున్నను (2)
యేమి నాకు లేకున్నా – కష్టకాలమందైనా (2) || యేసునందే||
ద్రాక్షచెట్లు ఫలించకున్నను – శాలలో పశువులు లేకున్నను (2)
యేమి నాకు లేకున్నా – నష్టసమయమందైనా (2) || యేసునందే||