Jayam Jayam Jayam Jayam
Yesulo Naaku Jayam Jayam (2)
Vishwaasamutho Nenu Saagivelledaa
Aathma Paripoornudai Mundukelledaa (2)
Nee Vaakyame Naa Hrudayamulo
Naa Notilo Nundinaa ||Jayam Jayam||
Goppa Kondalu Kadilipovunu
Sarihaddulu Tholagipovunu (2)
Asaadhyamainadi Saadhinchedaa
Vishwaasamutho Nenu ||Jayam Jayam||
జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం (2)
విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా
ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో నుండినా ||జయం జయం||
గొప్ప కొండలు కదిలిపోవును
సరిహద్దులు తొలగిపోవును (2)
అసాధ్యమైనది సాధించెదా
విశ్వాసముతో నేను ||జయం జయం||