నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియి౦తున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతియి౦తున్ ॥2॥
లోకమంతా క్షణికమయ్యా
నీ ప్రేమే నాకు స్థిరమయ్యా ॥2॥
నీ నామం కీర్తించెదను యేసయ్యా
నిన్నే నే హెచ్చి౦చెదను – దేవా॥2॥
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియి౦తున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతియి౦తున్
పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకం చేయుమయ్యా (2)
నీ కొరకే జీవించెదను నీకొరకే మరిణించెదనయ్యా (2)
ఓ… ఓ…ఓ….ఓ… ఓ
ఓ… ఓ…ఓ….ఓ… ఓ..ఓ…ఓ….ఓ
నా ప్రాణమా నా యేసయ్యా నా సర్వమైన దేవమా (2)
నీవే నీవే
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు
నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియి౦తున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతియి౦తున్ ॥2॥