Nitya Sneham Tho, Dhari cherchina (2)
Aadharinchedi Yesu Prema- Nannu Marchina Christhu Prema (2)
Naakorakai Maraninchina (2)
Jeevamichina Yesu Prema- Haddhu Lenidhi Christhu Prema (2) ||Nitya||
నిత్యా స్నేహం తో, దరి చేర్చిన (2)
ఆదరించెడి యేసు ప్రేమా- నన్ను మార్చిన క్రీస్తు ప్రేమా (2)
నా కొరకై మరణించినా (2)
జీవమిచ్చిన యేసు ప్రేమా- హద్దు లేనిది క్రీస్తు ప్రేమా (2) ||నిత్యా||