yaatreekulam manamandaram ee jeeva yaatraloa saagedam
kaladu maargamu jeevamunaku kanugonTivaa maraNinchavennaDu
neeloa naaloa unnadi oa maargam aa maargamea kalvari maargamu
toTrillani yaatreekulamai
seeyoanu puramunu cheareagedamu (2)
oka nadi kaladu aa baaTa chentanea pravahinchuchunea jeevinchunu
jala swaramuchea aa nadi pilachunu
yaatrikuni daahamu teerchunu
neeloa naaloa unnadi oa maargam aa maargamea kalvari maargamu
toTrillani yaatreekulamai
seeyoanu puramunu cheareagedamu (2)
palumaarulu aa baaTanu kammunu oa challani ee cheekaTi neeDa
veravaku oa nijamunnadi neeDechchaToa velugachchaTea unnadi
neeloa naaloa unnadi oa maargam aa maargamea kalvari maargamu
toTrillani yaatreekulamai
seeyoanu puramunu cheareagedamu (2)
యాత్రీకులం మనమందరం ఈ జీవ యాత్రలో సాగెదం
కలదు మార్గము జీవమునకు కనుగొంటివా మరణించవెన్నడు
నీలో నాలో ఉన్నది ఓ మార్గం ఆ మార్గమే కల్వరి మార్గము
తొట్రిల్లని యాత్రీకులమై
సీయోను పురమును చేరేగెదము (2)
ఒక నది కలదు ఆ బాట చెంతనే ప్రవహించుచునే జీవించును
జల స్వరముచే ఆ నది పిలచును
యాత్రికుని దాహము తీర్చును
నీలో నాలో ఉన్నది ఓ మార్గం ఆ మార్గమే కల్వరి మార్గము
తొట్రిల్లని యాత్రీకులమై
సీయోను పురమును చేరేగెదము (2)
పలుమారులు ఆ బాటను కమ్మును ఓ చల్లని ఈ చీకటి నీడ
వెరవకు ఓ నిజమున్నది నీడెచ్చటో వెలుగచ్చటే ఉన్నది
నీలో నాలో ఉన్నది ఓ మార్గం ఆ మార్గమే కల్వరి మార్గము
తొట్రిల్లని యాత్రీకులమై
సీయోను పురమును చేరేగెదము (2)