Deavudu loakamunu entoa preaminchenu
ninnu nannu dharaloa prativaarini
entoa preaminchenu, preaminchi aetenchenu
paraloaka preama ee dharaloa pratyakshyamaaye prativaanikai
aadiyandunna aa deavuDu aetenche naruDai ee bhuviki
ee preama nee korakea janminche ila yeasu neekorakea
paapaandhakaaramuloa andhulugaa cheekaTi troavaloa tirugaaDagaa
jeevapu velugaina aa prabhuvu veliginchagaa vachchenu prativaarini
ee velugu nee korakea yeasu ninnila veliginchunu
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
నిన్ను నన్ను ధరలో ప్రతివారిని
ఎంతో ప్రేమించెను, ప్రేమించి ఏతెంచెను
పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్ష్యమాయె ప్రతివానికై
ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి
ఈ ప్రేమ నీ కొరకే జన్మించె ఇల యేసు నీకొరకే
పాపాంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా
జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెను ప్రతివారిని
ఈ వెలుగు నీ కొరకే యేసు నిన్నిల వెలిగించును